Surprise Me!

Flex Fuel Vehicle: BS6 ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు ఆవిష్కరించిన | Telugu OneIndia

2023-08-30 1,340 Dailymotion

worlds first flex-fuel ethanol-powered car, launched in India by Nitin Gadkari | టయోటా మోటార్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో కూడిన పూర్తిగా ఇథనాల్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ప్రముఖ ఎమ్‌పీవీ ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడిన ఈ మోడల్‌ను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరైన కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభించారు.

#nitingadkari
#electricvehicle
#toyota
#ToyotaKirloskarMotor
#national
#pmmodi
#biofuels
#ElectrifiedFlexFuelVehicle

Buy Now on CodeCanyon